తెలంగాణ

telangana

ETV Bharat / state

'బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి' - 'బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి'

ఆర్టీసీ సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కార్మికులు మానవహారం చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి'

By

Published : Nov 24, 2019, 4:13 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది. పెద్దపెల్లి జిల్లా మంథనిలో కార్మికులు బస్​డిపో ముందు మానవహారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నిరంకుశ వైఖరికి, తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తండ్రి పాత్ర పోషించాల్సిన ముఖ్యమంత్రి తమను రోడ్డు మీద పడేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

'బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details