నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలోని హుస్సేన్ మియా వాగు పొంగి పొర్లుతోంది. వర్షపు నీరంతా వంతెన పైకి పోటెత్తింది. సుమారు మూడు మండలాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. వరదనీటిలో వంతెన పైనుంచి వాహనాలను ఇరువైపులకు పంపించేందుకు... యువకులు కష్టపడుతున్నారు. స్వచ్ఛందంగా వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
వంతెన పైకి వరద.. తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు - వంతెన పైకి వరద..
నిన్న కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లాలోని కొత్తపల్లి వాగు పొంగిపొర్లుతోంది. వంతెన కింద నుంచే కాకుండా వంతెన పైనుంచి కూడా వరదనీరు పోటెత్తుతోంది.
![వంతెన పైకి వరద.. తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4552076-127-4552076-1569419387139.jpg)
వంతెన పైకి వరద.. తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు
వంతెన పైకి వరద.. తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు
ఇవీ చూడండి: పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: కేటీఆర్