పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం(Rain Effect) సృష్టించింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది.
Rain Effect: ధ్వంసమైన వాహనాలు - గాలివాన బీభత్సం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు పలు వాహనాలు (Rain Effect) ధ్వంసమయ్యాయి.
![Rain Effect: ధ్వంసమైన వాహనాలు peddapalli Wrecked vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:34:08:1622124248-tg-krn-43-27-gaalivaana-bikesdwamsam-vis-av-ts10038-27052021191544-2705f-1622123144-412.jpg)
Rain Effect: ధ్వంసమైన వాహనాలు
దీంతో పెద్దపల్లి మున్సిపాలిటీలో ఒక పెద్ద చెట్టు విరిగి ద్విచక్రవాహనాలపై పడింది. అంతే అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి చెందిన ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇదీ చూడండి:viral video: పోలీసులు బైక్ తీసుకున్నారంటూ రోడ్డుపై పడుకొని హంగామా