తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యాయవాద దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పగించాలి' - Peddapalli District Latest News

న్యాయవాద దంపతులను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Prosecutors in the Peddapalli district center have raised concerns that those who killed the lawyer couple should be severely punished
న్యాయవాదుల హత్యను నిరసిస్తూ పెద్దపల్లిలో న్యాయవాదులు ఆందోళన

By

Published : Feb 18, 2021, 5:29 PM IST

వామనరావు, నాగమణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని వారి మృతదేహాలను చూసేందుకు తరలి వచ్చి నిరసన చేపట్టారు.

ప్రభుత్వంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. న్యాయవాద దంపతుల కుటుంబాలను పరామర్శించారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు

ABOUT THE AUTHOR

...view details