పెద్దపల్లి జిల్లా మంథనిలో తెల్లవారుజామున ఆర్టీసీ కార్మికులను, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇవాళ హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద నిర్వహిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమంకు వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంథని ఆర్టీసీ డిపో కార్మికులు నిన్న రాత్రి వివిధ మార్గాల ద్వారా ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు.
ఛలో ట్యాంక్‌బండ్‌కు ముందస్తు కట్టడి - Police are arresting in advance at peddapalli
మిలియన్ మార్చ్ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికులను, నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
police-are-arresting-in-advance-at-peddapalli