ప్రజాకవి, మంత్రకూట వేమన, మంథని ముద్దుబిడ్డ కీ.శే. శ్రీ రావికంటి రామయ్య గుప్త 84వ జయంతిని పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా ప్రజాకవి రామయ్యగుప్త 84వ జయంతి ఉత్సవాలు - poet ramayya gupta 84th birth anniversary celebrations
పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రజాకవి శ్రీ రావికంటి రామయ్య గుప్త 84వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా ప్రజాకవి రామయ్యగుప్త 84వ జయంతి ఉత్సవాలు
ఈ సందర్భంగా రావికంటి రామయ్య విగ్రహానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ, వార్డు కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలకు గుర్తుచేసుకున్నారు. అనంతరం 20మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి