11 వేల చెరువులు... కోటి 12 లక్షల చేపపిల్లలు - peddaplli mla dasari manohar reddy released fishes in the pond
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
11 వేల చెరువులు... కోటి 12 లక్షల చేపపిల్లలు
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న 11వేల చెరువుల్లో ఈ ఏడాది కోటి 12 లక్షల చేపపిల్లలను విడుదల చేస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
- ఇదీ చూడండి : చెత్త తొలగించకపోవడం వల్లే చనిపోయాడని ఆందోళన
TAGGED:
chepa pillalu vidudala