కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను వీడి.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కొవిడ్ టీకా తీసుకున్నారు. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
'అపోహలు వీడి.. ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలి' - peddapalli mla took corona vaccine
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కరోనా టీకా తీసుకున్నారు. అపోహలను వీడి ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
!['అపోహలు వీడి.. ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలి' peddapalli mla has taken corona vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11222440-394-11222440-1617177601576.jpg)
టీకా తీసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే