గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్లో చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వీకరించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఎంపీ ఛాలెంజ్‌ను స్వీకరించిన కలెక్టర్ - peddapalli latest news
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్లో చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వీకరించారు. ఈ రోజు అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఎంపీ ఛాలెంజ్‌ను స్వీకరించిన కలెక్టర్
రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని సూచించారు.
ఇదీ చూడండి :అమెరికా వెళ్లొచ్చిన నిట్ విద్యార్థి.. కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరిక