తెలంగాణ

telangana

ETV Bharat / state

శస్త్రచికిత్సకు సహకరించినందుకు పాలాభిషేకం - ktr

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో... బాలుడి శస్త్రచికిత్సకు సహకరించిన కేసీఆర్​, కేటీఆర్​, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు.

శస్త్రచికిత్సకు సహకరించినందుకు పాలాభిషేకం

By

Published : Aug 24, 2019, 1:05 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్​ గాంధీ నగర్​లో కేసీఆర్​, కేటీఆర్​, ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. పోలీయో వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడి శస్త్రచికిత్సకు సహకరించినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని... మొగిలి శివసాయి రామ్​ తల్లిదండ్రులు అన్నారు. ఈ బాలుడు చిన్నప్పటి నుంచి పోలియోతో ఇబ్బంది పడేవాడు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ సహకారంతో కేటీఆర్​ను కలిసి శస్త్రచికిత్స చేయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందిన కేటీఆర్​ 20లక్షలతో ఆపరేషన్​ చేయించాడు. కృతజ్ఞతగా కాలనీవాసులతో కలిసి కుటుంబసభ్యులు వారి ఫొటోలకు పాలాభిషేకం చేశారు.

శస్త్రచికిత్సకు సహకరించినందుకు పాలాభిషేకం

ABOUT THE AUTHOR

...view details