FIRE: ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు - ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం
![FIRE: ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు oxygen-tanker-burns-in-fire-in-goods-train-in-peddapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11941430-thumbnail-3x2-oxygen.jpg)
మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం
12:10 May 29
మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం
మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధం
పెద్దపల్లి జిల్లా వద్ద ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ వెళ్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
మంటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధమైంది. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు ఆర్పేశారు.
Last Updated : May 29, 2021, 1:30 PM IST