పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీటీఎస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ముత్తు రామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యర్థ నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ఘన వ్యర్థాల బూడిదను ఎన్టీపీసీ వివిధ రకాలుగా వినియోగిస్తుందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి పరిశ్రమలో ప్రత్యేక పరికరాలు అమర్చారని వివరించారు. ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యవరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
'వ్యర్థాల నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిది' - వ్యర్థాల నిర్వహణ
వ్యర్థాల నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ముత్తు రామన్ పేర్కొన్నారు.
'వ్యర్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి'