2 కోట్ల 8 లక్షల చెక్కుల అందజేసిన శ్రీధర్ బాబు
మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాలకు సంబంధించిన బీసీ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

TAGGED:
manthani mla sridhar babu