సింగరేణి బొగ్గుగని కార్మికులు అమ్మవారి దయతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని ఓసీపీ 3లో అమ్మవారి దేవాలయంలో కోరుకంటి చందర్... ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు.
అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - Singareni workers latest news
పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరేణి బొగ్గుగని కార్మికులు... అమ్మవారి దయతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు