ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేకపూజలు - mla birthday special poojalu
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పెంజేర్ కట్టలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకాలు చేశారు.
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేకపూజలు
పెద్దపల్లి జిల్లా మంథనిలో పెంజేర్ కట్టలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు 52 వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు.
ఇవీ చూడండి: క్లినికల్ ట్రయల్స్‌కు 'సన్‌ఫార్మా'కు అనుమతి
TAGGED:
mla birthday special poojalu