రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ లేదని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పోలీసులు తెరాసకు మాత్రమే ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
'కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరం' - mla sridhr babu
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించే దిశగా వ్యవస్థను పటిష్ఠం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : అమ్మాయిలకు రక్షణ అమ్మ కడుపులోనేనా..?