తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాల్సిందే..! - ramagundam ferilizers factory

రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాల్సిందే..!

By

Published : Jul 27, 2019, 1:24 PM IST

స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాల్సిందే..!

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉపాధి కల్పించకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంభిస్తోందని నియోజకవర్గ కాంగ్రెస్​ ఇంఛార్జి రాజా ఠాకూర్​ ఆరోపించారు. స్థానికులకు ఉపాధి లేకున్నా బిహార్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కార్మికులను విధులకు వెళ్లకుండా కాంగ్రెస్​ నాయకులు అడ్డుకున్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details