కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లోని 10వ పంపుకు శనివారం వెట్ రన్ నిర్వహించారు. ఈఎన్ సీ నల్ల వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో శనివారం 10 పంపును ప్రారంభించి 19, 20వ పైపు లైన్ ద్వారా గ్రావిటీ జలాలను ఎత్తిపోశారు. ఇప్పటికే 7వ పంపు వరకు వెట్‌రన్ నిర్వహించిన అధికారులు... ఇటీవల కాలంలో 8, 9 పంపుల వెట్‌రన్ నిర్వహించారు. వరుస క్రమంలోని 10 వ పంపు వెట్‌రన్ విజయవంతం అయింది. ఈ నెల 26న 11వ పంపుకు వెట్‌రన్ నిర్వహించి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే కార్యచరణ చేపడతామన్నారు.
కన్నెపల్లిలో 10వ పంప్‌తో గోదావరి జలాల ఎత్తిపోత - 10 pump wetrun stsrt
కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఇప్పటి వరకు 10 పంప్‌లతో గోదావరి జలాలు ఎత్తిపోశారు. 11వ పంప్ వెట్‌రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కన్నెపల్లిలో 10వ పంప్‌తో గోదావరి జలాల ఎత్తిపోత