పెద్దపల్లి జిల్లా మంథనిలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... నియోజకవర్గానికి చెందిన 117 మంది బీసీ లబ్ధిదారులకు కోటి 17లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. 15మందికి 10 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధిన చెక్కులు పంపిణీ చేశారు.
మంథనిలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ - kalyanalaxmi, cmrf cheques distribution by mla sridhar babu
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు.
మంథనిలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
Last Updated : Nov 7, 2019, 4:14 PM IST