తెలంగాణ

telangana

ETV Bharat / state

జనతా కర్ఫ్యూతో చిన్నబోయిన పెద్దపల్లి - peddapalli janatha curfew

పెద్దపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. బయటకు వచ్చిన వారికి పోలీసులు, అధికారులు అవగాహన కల్పించారు.

janatha curfew in peddapalli
జనతా కర్ఫ్యూతో చిన్నబోయిన పెద్దపల్లి

By

Published : Mar 22, 2020, 9:13 PM IST

జనతా కర్ఫ్యూతో పెద్దపల్లి వెలవెలబోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు రహదారులను నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూకు మద్దుతుగా వ్యాపార సముదాయాలు మూసివేశారు. ఎవరైనా రోడ్లపైకి వస్తే పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించి ఇళ్లలోకి పంపిస్తున్నారు.

జనతా కర్ఫ్యూతో చిన్నబోయిన పెద్దపల్లి

ABOUT THE AUTHOR

...view details