పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పదో వార్డులోని మహిళలు, చిన్నారులు, యువతీయువకులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. అనంతరం నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సుల్తానాబాద్‌లో ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు - telangana news
రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ సంబురాల్లో మునిగిపోయారు.
సుల్తానాబాద్, హోలీ వేడుకలు