పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. రకరకాల పూలమాలలతో సుందరంగా అలంకరించారు. పంచామృతాలతో, పండ్ల రసాలతో, పవిత్రమైన గోదావరి జలాలతో అభిషేకాలు చేశారు.
మంథని ఆలయాల్లో జయంతి వేడుకలు - తెలంగాణ వార్తలు
పెద్దపల్లి జిల్లా మంథని ఆంజనేయస్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిరాడంబరంగా జరిపారు. పంచామృతాలతో హనుమంతుడిని అలంకరించి రకరకాల పూలతో పూజించారు.
హనుమాన్ జయంతి వేడుకలు, మంథని హనుమాన్ జయంతి వేడుకలు
సహస్రనామార్చనలు చేసిన అనంతరం... వివిధ రకాల ప్రసాదాలను ఆంజనేయ స్వామికి నివేదించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడం వల్ల వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.
ఇదీ చదవండి:ఇక డిజిటల్ ఉపాధి శకం- నైపుణ్యాలకు గిరాకీ