తెలంగాణ

telangana

ETV Bharat / state

9లక్షల 99 వేల 9 వందల 99 రూపాయలతో అలంకరణ - అలంకరణ విలువ రూపాయి తక్కువ పదిలక్షలు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్​లో లంబోదరుడిని 9లక్షల 99 వేల 9 వందల 99 రూపాయలతో అలంకరించారు.

అలంకరణ విలువ రూపాయి తక్కువ పదిలక్షలు

By

Published : Sep 7, 2019, 12:04 PM IST

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్​లోని ఆర్య వైశ్య భవన్​లో కరెన్సీ గణపతి భక్తులను కనువిందు చేశాడు. నిన్న రాత్రి గణపతిని 9లక్షల 99 వేల 9వందల 99రూపాయలతో నగదుతో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తుల సందర్శనార్థం శనివారం ఉదయం వరకు అలాగే ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అలంకరణ విలువ రూపాయి తక్కువ పదిలక్షలు

ABOUT THE AUTHOR

...view details