పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండేళ్ల కిందట మూతపడిన పవర్హౌస్లోని కూలింగ్ టవర్లను గ్యాస్ కట్టర్లతో తొలగిస్తున్న క్రమంలో మంటల ఎగిసిపడ్డాయి. మంటల్లో విద్యుత్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేశారు.
సింగరేణి విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం - singareni
పెద్దపల్లి జిల్లా సింగరేణి విద్యుత్ కేంద్రంలో మంటలు చేలరేగాయి. రెండేళ్ల క్రితం మూతపడిన పవర్హౌస్లోని కూలింగ్ టవర్లను తొలగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
![సింగరేణి విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4266767-949-4266767-1566980076565.jpg)
సింగరేణి విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం
సింగరేణి విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం