పెద్దపల్లిలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు - పెద్దపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెద్దపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
పెద్దపెల్లి జిల్లా ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం పెద్దపల్లిలో ఒక కేంద్రం ఏర్పాటు చేయగా మండలం మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం138 జడ్పిటిసి స్థానాలకు 138 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి.