తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఆర్డీవోకు కరోనా.. అప్రమత్తమైన సిబ్బంది - latest news of peddapalli

పెద్దపల్లి జిల్లా రెవెన్యూ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆర్డీవో అధికారికి వైరస్​ పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందని విన్న సిబ్బందంతా అప్రమత్తమయ్యారు.

corona-positive-to-the-peddapalli-rdo
ఆ ఆర్డీవోకు కరోనా.. అప్రమత్తమైన సిబ్బంది

By

Published : Jul 7, 2020, 12:55 PM IST

పెద్దపల్లి ఆర్డీవోకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఆర్డీవోకు వైరస్​ సోకడం వల్ల పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఉలిక్కిపడింది.

దీంతో కార్యాలయానికి రావాల్సిన సిబ్బంది, అధికారులు ఎవరూ విధులకు హాజరుకాలేదు. కార్యాలయ పరిసరాలను అధికారులు శానిటైజ్​ చేస్తున్నారు. వైద్య అధికారులు ఆర్టీవో కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇవీచూడండి:నూతన సచివాలయ నిర్మాణం తప్పుకాదు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details