తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్​ - coal illeagal transport vehicles seaz in manthani

అక్రమంగా బొగ్గు తరలిస్తున్న ట్రాక్టర్లను పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్​ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఓంకార్​ యాదవ్​ తెలిపారు.

అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్​

By

Published : Nov 23, 2019, 8:53 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్న ట్రాక్టర్లను టాస్క్​ఫోర్స్​ పోలీసుల పట్టుకున్నారు. సిద్దపల్లి నుంచి మంథనికి తరలిస్తున్నరన్న సమాచారంతో... శనివారం తెల్లవారుజామున దాడి చేసి ట్రాక్టర్లు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 26వేల విలువైన 8టన్నుల బొగ్గు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, 2 ట్రాక్టర్లను సీజ్​ చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మంథని ఎస్సై ఓంకార్​ యాదవ్ తెలిపారు.

అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్​

ABOUT THE AUTHOR

...view details