పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ జన్మదినం సందర్భంగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్‌డౌన్ కాలంలో రక్త నిల్వలు తగ్గిపోవడం వల్లే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జడ్పీ ఛైర్మన్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం - రక్త దాన శిబిరం
పెద్దపల్లి జిల్లా మంథని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ మండలాల నుంచి దాదాపు 280 మంది దాతలు వచ్చి రక్తదానం చేశారు.
![జడ్పీ ఛైర్మన్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం peddapalli district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7223145-27-7223145-1589629055638.jpg)
peddapalli district latest news
మంథని డివిజన్లోని రామగిరి, ముత్తారం, మంథని ,కమాన్పూర్ మండలం నుంచి దాదాపు 280 మంది దాతలు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం వారికి పెద్దపల్లి రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తదాన పత్రాన్ని అందజేశారు.