ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాలో భాజపా తలపెట్టిన బంద్ విజయవంతమైంది. కాషాయ నేతలు పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ చేశారు. ఇంటర్ బోర్డు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్కు కొన్ని వ్యాపార వర్గాలు స్వచ్చందంగా మద్దతు ప్రకటించి దుకాణాలను మూసివేశారు.
పెద్దపల్లిలో భాజపా ద్విచక్రవాహన ర్యాలీ - bike rally in peddapalli
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రాష్ట్ర పార్టీ ఆదేశాలతో పెద్దపల్లిలో భాజపా నేతలు బైక్ ర్యాలీ చేశారు.
పెద్దపల్లిలో భాజపా ద్విచక్రవాహన ర్యాలీ