దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా విజయం సాధించడం పట్ల పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. పురవీధుల గుండా బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేసి సందడి చేశారు.
పెద్దపల్లిలో భాజపా కార్యకర్తల సంబురాలు - peddapalli district news
పెద్దపల్లిలో భాజపా కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ రావు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నృత్యాలు చేశారు.
పెద్దపల్లిలో భాజపా కార్యకర్తల సంబురాలు
భాజపా విజయం రాష్ట్రంలో చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు.
ఇవీ చూడండి: గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తాం: బండి