పెద్దపల్లి జిల్లా మంథనిలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామన్నారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ద్విచక్రవాహన ర్యాలీ చేసినందుకు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మంథనిలో భాజపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ - మంథనిలో భాజపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా మంథనిలో భాజపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
మంథనిలో భాజపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ