తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు - బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ దేవసేన, జేసీ వనజాదేవితో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 5, 2019, 1:17 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ దేవసేన, సంయుక్త పాలనాధికారి వనజాదేవితో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం పాలనాధికారి, జేసీ కలిసి మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details