పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని గౌతమినగర్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మహాపడిపూజా మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బండి చంద్రమౌళి గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన పడిపూజలో పెద్దసంఖ్యలో మాలాధారులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వాములు తమ భజనలతో అలరించడంతో పాటు నృత్యాలు చేశారు. స్వాముల శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన పరిసరాలు - AYYAPPA PADI POOJA HELD IN GRAND WAY IN GODHAWARIKHANI
స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో గోదావరిఖని గౌతమినగర్ ఆంజనేయస్వామి దేవాలయ పరిసరాలు మారుమోగాయి. మహాపడిపూజా మాహోత్సవం ఘనంగా నిర్వహించారు.
![అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన పరిసరాలు AYYAPPA PADI POOJA HELD IN GRAND WAY IN GODHAWARIKHANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5384490-thumbnail-3x2-ppp.jpg)
AYYAPPA PADI POOJA HELD IN GRAND WAY IN GODHAWARIKHANI