పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలోని బౌద్ధ స్తూపం వద్ద హిందూ దేవతలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అక్కడే ఉన్న కొంతమంది హిందువులు ప్రతిజ్ఞ చేయించిన వారితో వాగ్వాదం చేశారు. స్వేరోస్ పేరుతో మతప్రచారం చేస్తున్నారంటూ.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దూళికట్ట బౌద్ధ స్తూపం వద్ద ప్రతిజ్ఞపై హిందువుల అభ్యంతరం - peddapalli district latest news
పెద్దపల్లి జిల్లా దూళికట్టలోని బౌద్ధస్తూపం వద్ద హిందూ దేవతలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. ప్రతిజ్ఞ చేయించిన వారితో వాగ్వాదానికి దిగారు. స్వేరోస్ పేరుతో మతప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దూళికట్ట బౌద్ధ స్తూపం వద్ద ప్రతిజ్ఞపై హిందువుల అభ్యంతరం
ఈ ప్రతిజ్ఞకు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్కు సంబంధం లేదని.. అతనికి తెలియకుండా జరిగిందని నచ్చజెప్పే యత్నం చేశారు.