రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయి పట్టివేత
రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయి పట్టివేత - కమిషనర్ సత్యనారాయణ
రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల 50 వేల విలువైన గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
![రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయి పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3607849-thumbnail-3x2-pdpl-ganjay.jpg)
రామగుండం ఎన్టీపీసీలో 20 కిలోల గంజాయి పట్టివేత
ఇవీ చూడండి: 100 కిలోల గంజాయి స్వాధీనం... నిందితుడి అరెస్టు