నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్ దదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన స్థాయి సంఘం, గ్రామీణ అభివృద్ధి సమావేశం జరిగింది. సమావేశంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, రైతు కళ్లాలు, ప్రకృతి వనాలపై చర్చించారు.
నిజామాబాద్లో స్థాయి సంఘం, గ్రామీణ అభివృద్ధి సమావేశం - నిజామాబాద్ జిల్లా వార్తలు
స్థాయి సంఘం, గ్రామీణ అభివృద్ధి సమావేశం నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. జడ్పీ ఛైర్మన్ దదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
నిజామాబాద్లో స్థాయి సంఘం, గ్రామీణ అభివృద్ధి సమావేశం
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల జడ్పీటీసీలు పాల్గొన్నారు.