తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు దాటుతుండగా... ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి - నిజామాబాద్-1 డిపో

రోడ్డు దాటటం కూడా గగనంగా మారింది పాదచారులకు. నిజామాబాద్​లోని ఎన్టీఆర్​ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది.

WOMEN DIED IN ACCIDENT AT NIZAMABAD WITH RTC BUS DASH

By

Published : Oct 16, 2019, 8:10 PM IST

నిజామాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి అక్కడికక్కడే మృతి చెందింది. నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఆర్మూర్ నుంటి నిజామాబాద్ బస్టాండ్ వైపునకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రోడ్డు దాటుతుండగా... ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details