తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. అంతా క్షేమం - nizamabad district news

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. నిజామాబాద్​ జిల్లా మోర్తాడ్​ మండలం సుంకేట్​ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

woman gives birth to 3 babies in nizamabad district
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. అంతా క్షేమం

By

Published : Aug 12, 2020, 4:35 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కీర్తి సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బుధవారం ఒకే కాన్పులో ఇద్దరూ మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల జన్మించారు. ఆస్పత్రి స్త్రీ వైద్య నిపుణులు డా. ప్రేమలత తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన హర్షితకు గంట పాటు శస్త్రచికిత్స చేయగా... ముగ్గురు పిల్లలు ఆరోగ్యవంతంగా జన్మించారు.

ఉదయం 11:44 గంటలకు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి: హోం ఐసోలేషన్​కు కాలనీవాసుల అభ్యంతరం

ABOUT THE AUTHOR

...view details