తెలంగాణ

telangana

ETV Bharat / state

లాటరీలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి - draw

శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలంటారు. అది అక్షరాల నిజమైంది. నిజామాబాద్​ జిల్లా పీప్రీ-2 ఎంపీటీసీ స్థానానికి తెరాస, భాజపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీ పద్ధతిలో కమలం అభ్యర్థిని విజయం వరించింది.

ఎర్రవ్వ

By

Published : Jun 4, 2019, 1:11 PM IST

Updated : Jun 4, 2019, 1:34 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పీప్రీ-2 ఎంపీటీసీ స్థానానికి తెరాస, భాజపా అభ్యర్థికి చెరో 690 ఓట్లు పోలయ్యాయి. ఓట్లు సమానంగా రావడం వల్ల అధికారులు లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. డ్రాలో భాజపా అభ్యర్థి ఎర్రవ్వను విజయం వరించింది. మొదటగా తెరాస అభ్యర్థి బందె విద్య 2 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. రీకౌంటింగ్​ చేయగా సమానంగా ఓట్లు వచ్చాయి. ఫలితం మారిపోయింది.

Last Updated : Jun 4, 2019, 1:34 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details