తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాకు ఈవీఎంలు వద్దు..బ్యాలెట్​ పేపర్లే కావాలి' - NOMINATIONS

నిజామాబాద్​లో నూతన ఈవీఎంలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్​తోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు రైతు అభ్యర్థులు.

nzb

By

Published : Apr 3, 2019, 8:20 PM IST

Updated : Apr 3, 2019, 8:31 PM IST

నూతన ఈవీఎంల పనితీరుపై శిక్షణ ఇవ్వాలని రైతుల ఆందోళన
నిజామాబాద్​లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నూతన ఈవీఎంలపై అభ్యర్థులకు ఇవాళ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవగాహన కేంద్రానికి చేరుకున్న రైతు అభ్యర్థులకు... యంత్రాలు ఇంకా రాలేదని, సాయంత్రం 5 గంటలకు వస్తాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే శిక్షణ ఇస్తామన్నారు. ఆందోళన చెందిన రైతు అభ్యర్థులు ఈవీఎంలపై తక్షణమే శిక్షణ అందించాలని నిరసన చేపట్టారు. ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్​తోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Last Updated : Apr 3, 2019, 8:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details