అమాయకులను విడుదల చేయాలని వినతి పత్రం - arrest
హనుమాన్ జయంతి ర్యాలీలో అల్లర్లు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు అమాయకులు ఉన్నారని వారిని విడుదల చేయాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు తెలిపారు.

విశ్వహిందూ పరిషత్ నాయకుల వినతి పత్రం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అల్లరి చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రత నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వారిలో అమాయకులు కూడా ఉన్నారని విశ్వహిందూ పరిషత్ నాయకులు తెలిపారు. వారిని విడుదల చేయాలని పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
విశ్వహిందూ పరిషత్ నాయకుల వినతి పత్రం