శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇందూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు.. వరలక్ష్మీ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుహాసినిలకు పసుపు బొట్లు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు... కరోనా ప్రభావంతో ఇళ్లలోనే పూజలు - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని నిజామాబాద్ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు... కరోనా ప్రభావంతో ఇళ్లలోనే పూజలు
అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం, రుద్రాభిషేకం, లక్ష్మీ హోమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి వల్ల దేవాలయాల్లో తక్కువ సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.