నిర్మల్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు కలెక్టర్ ఫారూఖీ తెలిపారు. భైంసాలో ప్రాథమిక పరిచయాలు ఉన్న ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లావ్యాప్తంగా 19 కరోనా కేసులు నమోదయ్యాయి.
నిర్మల్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ - కరోనా వైరస్ వార్తలు
coronavirus
16:46 April 12
నిర్మల్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
Last Updated : Apr 12, 2020, 5:16 PM IST