తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్మూర్‌లో జాతీయ రహదారిపై పసుపు రైతుల ధర్నా - pasupu raithula dharna

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రైతు ఐక్యవేదిక ధర్నా నిర్వహించింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని.. మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్​ చేశారు.

turmeric farmers  protest on the national highway in Armoor
ఆర్మూర్‌లో జాతీయ రహదారిపై పసుపు రైతుల ధర్నా

By

Published : Jan 9, 2021, 2:10 PM IST

పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర సాధన కోసం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రైతు ఐక్యవేదిక ధర్నా చేపట్టింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పసుపు రైతులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన రైతు ప్రతినిధులు ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు.

పసుపు రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ మద్దతు పలికారు. దిల్లీ ఉద్యమంలో చనిపోయిన రైతులకు నివాళిగా అన్నదాతలు మౌనం పాటించారు.

ఆర్మూర్‌లో జాతీయ రహదారిపై పసుపు రైతుల ధర్నా

ఇదీ చూడండి: భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్

ABOUT THE AUTHOR

...view details