నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఉదయం నుంచే డిపోకు చేరుకున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తూ... వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. డిపో వద్దకు వచ్చిన సుమారు 20 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
బోధన్‌లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - TSRTC WORKERS BUNDH
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
బోధన్‌లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్