ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా తలపెట్టిన తెలంగాణ బంద్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి డిపో ముట్టడికి ప్రయత్నించగా... పోలీసులు వారిని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్లకి తరలించారు. వారికి సంఘీభావంగా పీడీఎస్‌యూ కార్యకర్తలు డిపో ముందు బైఠాయించారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
కుటుంబ సభ్యులతో సహా అరెస్టయిన ఆర్టీసీ కార్మికులు - tsrtc strike latest news
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

కుటుంబ సభ్యులతో సహా అరెస్టయిన ఆర్టీసీ కార్మికులు
కుటుంబ సభ్యులతో సహా అరెస్టయిన ఆర్టీసీ కార్మికులు
ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్