డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అఖిల పక్షం నేతలు బియ్యం పంపిణీ చేశారు. నిజామాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న 1,2 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులకు 10కిలోల చొప్పున 20 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు భాస్కర్, వి.ప్రభాకర్, వెంకట్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులకు జేఏసీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ - ts rtc strike 2019
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 46వ రోజు కొనసాగుతోంది. నిజామాబాద్ 1,2 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులకు... అఖిల పక్షం జేఏసీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు జేఏసీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ