పుల్వామా అమరులకు నివాళిగా నిజామాబాద్లో 'సైనికులకు సెల్యూట్' కార్యక్రమం జరిగింది. 'ఐ స్టాండ్ ఫర్ ది నేషన్' పిలుపు మేరకు ఇందూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఇందుకు వేదికైంది. 'నచ్చావులే' ఫేం మాధవీ లత హాజరయ్యారు.
'సైనికులకు సెల్యూట్'.. హాజరైన సినీ నటి మాధవి లత - నిజామాబాద్లో పుల్వామా అమరులకు ఘననివాళి
పుల్వామా అమరులకు నివాళిగా నిజామాబాద్లో 'సైనికులకు సెల్యూట్' కార్యక్రమం నిర్వహించారు. ఇందూరు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి 'నచ్చావులే' ఫేం మాధవీలత హాజరయ్యారు.

'సైనికులకు సెల్యూట్'.. హాజరైన సినీ నటి మాధవి లత
జాతీయ గీతం ఆలపించి.. మాజీ సైనికులకు పాద పూజ నిర్వహించారు. నిమిషం పాటు మౌనం పాటించి వీరజవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
'సైనికులకు సెల్యూట్'.. హాజరైన సినీ నటి మాధవి లత
TAGGED:
పుల్వామా అమరులకు నివాళి