తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లో ఎన్నికల అధికారులకు శిక్షణ - muncipal elections

మున్సిపల్​ ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారులకు బోధన్​లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆర్డీవో సూచించారు.

ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం

By

Published : Jul 17, 2019, 4:41 PM IST

మున్సిపల్​ ఎన్నికల విధులు నిర్వహించే ప్రీసైడింగ్​, సహాయ ప్రీసైండిగ్​ అధికారులకు నిజామాబాద్​ జిల్లా బోధన్​లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో చేపట్టాల్సిన విధులను తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల మాదిరిగా ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్డీవో గోపీరామ్​ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​ రామకృష్ణ, మున్సిపల్​ కమిషనర్​ స్వామి పాల్గొన్నారు.

ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details