తెలంగాణ

telangana

ETV Bharat / state

జానకంపేట్ లో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం - Training of Police Constables passing pared in Janakampet

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుడ్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు.

జానకంపేట్ లో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం
జానకంపేట్ లో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం

By

Published : Oct 8, 2020, 7:29 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్సీటీపీసీ కానిస్టేబుల్​ల శిక్షణ ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ హాజరయ్యారు.

ఈ కేంద్రంలో మొత్తం 258 మంది శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారిని సైబరాబాద్ కమిషనరేట్​లో రిపోర్ట్ చేస్తారని శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ తెలిపారు. అక్కడ వారికి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు అప్పగిస్తారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:అతడి ఒంటి కాలు కింద ఒదిగిపోయిన సైకిల్ పెడల్

ABOUT THE AUTHOR

...view details